Ni matalato na bratukunu bratikistavani
English Lyrics
Ni matalato na bratuku bratikistavani Emto asato ni sannidhiki ne cheriti Idi na chivari idi na kadavari Migiliyunna nirikshana. . Migiliyunna nirikshana. . Papapu ubilo patukupoyina Papapu tigelo allukupoyina (2) Pata rota jivitanni (2) Pavitra parachumu parisuddhuda Pavitra parachumu paramatmuda Chitikina bratuku chidari tanuvu Chikkulalona chikkina nannu (2) Cheradisi sedadirchumu (2) Chetanaina parisuddhuda Chetanaina paramatmuda
Native Lyrics
నీ మాటలతో నా బ్రతుకు బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి ఇది నా చివరి ఇది నా కడవరి మిగిలియున్న నిరీక్షణా. . మిగిలియున్న నిరీక్షణా. . పాపపు ఊబిలో పాతుకుపోయిన పాపపు తీగెలో అల్లుకుపోయిన (2) పాత రోత జీవితాన్ని (2) పవిత్ర పరచుము పరిశుద్ధుడా పవిత్ర పరచుము పరమాత్ముడా చితికిన బ్రతుకు చీదరి తనువు చిక్కులలోనా చిక్కిన నన్ను (2) చేరదీసి సేదదీర్చుము (2) చేతనైన పరిశుద్ధుడా చేతనైనా పరమాత్ముడా